Avi, mpeg, mov, rm, wmv, vcd, dvd, mpg, qt, wma, asf, rmvb, vob, dat, 3gp, mp4 మెదలగు వీడియో ఫార్మాట్లకు చెందిన వీడియో ఫైల్స్ ను flash swf, flash flv వంటి ఫ్ష్ మూవీలు గా కన్వర్ట్ చేసే సాఫ్ట్ వేర్ Apex Video to Flash SWF FLV Converter. దీనిని http://www.tompegx.com/flash-video-converter.html సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకుని పరీక్షించవచ్చు.
క్రింది కన్వర్షన్ లు ఈ సాఫ్టవేర్ ద్వారా చేసుకోవచ్చు
Avi, divx, xvid వీడియో ఫార్మాట్ నుండి flash swf, flash flv, youtube flv ఫార్మాట్ ల లోకి.mpeg వీడియో ఫార్మాట్ నుండి flash swf, flash flv, youtube flv ఫార్మాట్ ల లోకి.
mov వీడియో ఫార్మాట్ నుండి flash swf, flash flv, youtube flv ఫార్మాట్ ల లోకి.
wmv వీడియో ఫార్మాట్ నుండి flash swf, flash flv, youtube flv ఫార్మాట్ ల లోకి.
rm, rmvb వీడియో ఫార్మాట్ నుండి flash swf, flash flv, youtube flv ఫార్మాట్ ల లోకి.
vob వీడియో ఫార్మాట్ నుండి flash swf, flash flv, youtube flv ఫార్మాట్ ల లోకి.
dat వీడియో ఫార్మాట్ నుండి flash swf, flash flv, youtube flv ఫార్మాట్ ల లోకి.












0 comments:
Post a Comment