మీరు పెన్ డ్రైవ్ వాడుతున్నట్లైతే వాటి వలన వైరస్ లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుంది. సిస్టం బిహేవియర్ లో వచ్చే మార్పులు ను బట్టి మనం గమనించవచ్చు. ఉదాహరణకు ప్రతి ఫోల్డర్ లోనూ అదే పేరుతో ఒక .exe ఫైల్ క్రియేట్ అవటం, టాస్క్ మానేజర్ డిజేబుల్ కావటం వంటి అనేక సమస్యలు చూస్తుంటాము.
పెన్ డ్రైవ్ లను ఉపయోగించటం వలన ఇప్పటి వరకు అనేక మంది అనేక రకాలుగా వ్యక్త పరచిన గమనించిన సమస్యలను బట్టి క్రింది వైరస్ రిమూవల్ టూల్స్ లో ఏదో ఒకటి ఆ సమస్యను పరిష్కరిస్తుంది. అందువలన మీరు క్రింది చిన్న చిన్న టూల్స్ (అన్నీ ఉచితమే) డౌన్ లోడ్ చేసి అట్టిపెట్టుకోండి. సమస్య ఉందని అనిపించగానే ఈ టూల్స్ ను రన్ చేసి చూడండి. మీ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.
1. Diskheal
http://www.computer-realm.net/software/diskheal/DiskHealSetupv1.48R.exe
2. Flash Disinfector
http://download.bleepingcomputer.com/sUBs/Flash_Disinfector.exe
3. Smart Virus Remover/New Folder.exe Removal Tool/Funny UST Scandal.avi.exe Virus Removal/Msn Virus Killer
http://www.technize.com/content/downloads/smart_vr.exe
4. Brontok Worm Removal Tool
http://www.technize.com/content/downloads/AntiBrontokAen.exe
5. Automatically delete Autorun.inf files
http://www.technize.com/content/downloads/3rdparty/aesetup2.3.exe
ఒక సారి ఆయా సైట్స్ ను దర్శించి మరిన్ని వివరాలు పొందండి











2 comments:
:e:
Post a Comment