"గులాబిల నీడల లోన ముళ్ళున్నాయ్ చూసుకో!
ప్రేమంటే మజా కాదులే . . . . . . . . . . . "
దీని ట్యూన్ ఇలా ఉంటుంది: సౌ సాల్ పెహలే ముఝే తుమ్సే ప్యార్ థా, ముఝే తుమ్సే ప్యార్ థా, ఆజ్ భి హై, ఔర్ కల్ భి రహేగాదయచేసి ఎవరైనా తెలిస్తే వివరాలు (కొంచెమైనా) ఇవ్వ వలసిందిగా సవినయంగా కోరుతున్నాను.











5 comments:
"వఖ్త్" హిందీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు. పేరు "భలే అబ్బాయిలు" అనుకుంటాను. హిందీ సినిమా ట్యున్లనే తెలుగులో వాడుకున్నారు. మీరు చెప్పిన పాట హిందీలో
దిన్ హై బహార్ కే తేరే మేరే ఇక్ రార్ కే
దిల్ కే సహారే ఆజా ప్యార్ కరే .....
దీని తెలుగు పాట ఇలా ప్రారంభమౌతుంది
గులాబీలు పూచే వేళ కోరికలే పెంచుకో
పసందైన చిన్నదాన్ని ప్రేమించుకో ....
ఈ పాట రఫీ గళం లో విన్నట్లు గుర్తు. ..ట్యూన్ ఆ హిందీ పాట ల ఉండదనుకున్తానండి.
క్రింద ఇచ్చిన లింకులో వెదుక్కోండి దొరుకుతుందేమో? http://www.chimatamusic.com/telugu/allmovies1.php?page=lyricist
అది భలే అబ్బాయిలు లో ఘంటసాల, జానకి పాడింది. దాని ట్యూన్ వక్త్‌లో "దిన్ హై బహార్ కే తేరే మేరే" పాటకి కొంచం అటు ఇటుగా ఉంటుంది.
కంది శంకరయ్య గారికి, భాను గారికి, harephala గారికి, కేకే గారికి హృధయపూర్వక ధన్యవాదములు.
Post a Comment